చెరువులో గల్లంతవుతున్న యువకుడి వీడియో

2577చూసినవారు
కంభం మండలంలోని కంభం చెరువులో జనవరి 25వ తేదీన ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానిక యువకులు ఈ ఘటనను మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే, నాలుగు రోజులుగా యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఎస్సై శివకృష్ణారెడ్డి, యువకుడు గల్లంతవుతున్న సమయంలో యువకులు చిత్రీకరించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్