గిద్దలూరులో నెల రోజులుగా నీటి ఎద్దడి, ప్రజల ఆందోళన

275చూసినవారు
గిద్దలూరులో నెల రోజులుగా నీటి ఎద్దడి, ప్రజల ఆందోళన
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కసెట్టివారి బజార్‌లో గత నెల రోజులుగా ఇళ్లలో వాడుకోవడానికి సరిపడా నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి, ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా తాగునీరు మరియు గృహ అవసరాలకు సరిపడా నీటి సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్