జగనన్న ఏది చెప్తే అది చేస్తాం: కుందూరు నాగార్జున రెడ్డి

242చూసినవారు
గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి బుధవారం ఒంగోలులో మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని, కార్యకర్తలను రెచ్చగొడుతూ, మహిళలను కించపరుస్తున్నారని ఆరోపించారు. ఇకపై రాధాకృష్ణకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్