రాచర్ల రైల్వే గేటు సమస్య పరిష్కారమయ్యేనా

4725చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో రాచర్ల రైల్వే గేట్ వద్ద వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అత్యవసర పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిద్దలూరులో ఆదివారం జరిగిన సీఎం బహిరంగ సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మరో 4 నెలల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తామని, దీనికి రూ. 90 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు శాశ్వత పరిష్కారం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్