కనిగిరిలో సీఐటీయూ నిరసన

277చూసినవారు
కనిగిరిలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కార్మికుల పొట్ట కొట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకుడు కేశవరావు ఓ ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్