గ్రామ పంచాయతీ నిధులతో ఆనకట్ట కాలువ పూడికతీత పనులు ప్రారంభం

889చూసినవారు
గ్రామ పంచాయతీ నిధులతో ఆనకట్ట కాలువ పూడికతీత పనులు ప్రారంభం
హనుమంతునిపాడు (M) హాజీపురంలో గ్రామ పంచాయతీ నిధులతో ఉత్తరం ఆనకట్ట కాలువలో పూడికతీత, జంగిల్ తొలగింపు పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు, నీటికోసం వైస్ ఛైర్మన్ గాయం సుబ్బారెడ్డి, వన సంరక్షణ ఛైర్మన్ బెంజమిన్, కండ్లకుంట వెంకటేశ్వర్లు, పంగా పోలురాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సాగునీరు సక్రమంగా అందించేందుకు ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్