నూతన రైలు మార్గంలో వేగంగా పరిగెత్తిన రైతు

412చూసినవారు
గుంటూరు డివిజన్ పరిధిలోని నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టులో భాగంగా మల్లవరం-కనిగిరి మధ్య (35.9 కిలోమీటర్లు) కొత్తగా నిర్మించిన రైల్వే లైన్‌లో సేఫ్టీ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. 80 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి ట్రాక్‌ను పరిశీలించారు. బ్రిడ్జిలు, ట్రాక్ పటిష్ఠత, పొదిలి, కనిగిరి స్టేషన్లలో సౌకర్యాలను తనిఖీ చేశారు. స్పీడ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ కొత్త మార్గం ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్