అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో తెలపాలి: కమిషనర్

532చూసినవారు
అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో తెలపాలి: కమిషనర్
మార్కాపురం జిల్లా కనిగిరిలో బృహత్తర ప్రణాళికలో భాగంగా రోడ్లను వెడల్పు చేసేందుకు సంబంధించిన వివరాలను ఫిబ్రవరి 9వ తేదీన పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. కమిషనర్ శ్రీధర్ బుధవారం మాట్లాడుతూ, కనిగిరి అభివృద్ధి ప్రణాళిక 2041 సంవత్సరం వరకు అభివృద్ధిని లక్ష్యంగా సిద్ధం చేశామన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో తెలపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్