సీసీ రోడ్డును ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర

63చూసినవారు
సీసీ రోడ్డును ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర
పెదచెర్లోపల్లి మండలంలోని వెంగలాపురంలోని పాలేటి గంగమ్మ తల్లి ఆలయం వద్ద రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగానే అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్