మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు

660చూసినవారు
మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు
మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హెచ్చరించారు. నూతన చట్టం ప్రకారం రూ. 25 వేల జరిమానా విధించడంతో పాటు, తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. మైనర్ల డ్రైవింగ్ వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్