సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1163చూసినవారు
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా మొత్తం రూ. 30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో సీఎంఆర్ఎఫ్ ఎంతగానో తోడ్పడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్