కొత్త పెన్షన్లు ఎందుకివ్వరు: కనిగిరి మున్సిపల్ ఛైర్మన్

253చూసినవారు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ విమర్శించారు. కనిగిరిలో శనివారం ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఎంతోమంది పేదలు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్