మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్

1231చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్లలో మతిస్థిమితం లేని వ్యక్తిని గ్రామస్తులు దొంగగా భావించి పట్టుకున్నారు. అంకాలమ్మ గుడిలోకి ప్రవేశిస్తున్న అతన్ని గ్రామస్తులు గుంజకు కట్టేశారు. పోలీసులు విచారించగా, అతని పేరు వంశీ అని, మతిస్థిమితం లేదని తేలింది. అనంతరం, పోలీసులు అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్