కర్నూల్ జిల్లా వాసి మృతి

248చూసినవారు
కర్నూల్ జిల్లా వాసి మృతి
ప్రకాశం జిల్లా జరగుమల్లి గ్రామానికి ఉత్తరాన పొలిమేర పొలాల్లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం విశ్వ రూపనగర్కి చెందిన బాణాల కృష్ణమాచారి (52) మృతదేహాన్ని వీఆర్వో శుక్రవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నామని, జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్రా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్