అమరావతి బిల్లును వ్యతిరేకించిన ఎంపీలపై ఆగ్రహం

474చూసినవారు
అమరావతి బిల్లును వ్యతిరేకించిన ఎంపీలపై ఆగ్రహం
ప్రకాశం జిల్లా అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ను బహిష్కరించిన వైసిపి ఎంపీలు క్షమాపణ చెప్పాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజల ఆశాశ్వాసమైన అమరావతికి చారిత్రాత్మక పార్లమెంట్ ఆమోదం లభించడంపై మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. పులివెందుల పులికేసి జగన్ రాజధానిపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని, బిల్లుకు మద్దతు తెలిపిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్