ఎల్ఈడి లైట్లు తొలగించిన సీఎం సోమశేఖర్

289చూసినవారు
ఎల్ఈడి లైట్లు తొలగించిన సీఎం సోమశేఖర్
ప్రకాశం జిల్లా కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను సీఐ సోమశేఖర్ తొలగించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్