అంబటి రాంబాబుపై కొండపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

283చూసినవారు
అంబటి రాంబాబుపై కొండపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, టీడీపీ నేతలు శనివారం కొండపి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రేమ్ కుమార్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబును అకారణంగా దూషించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. కొండపి పీఎసీఎస్ ఛైర్మన్ రావెళ్ల రఘునాథ బాబు ఆధ్వర్యంలో సర్పంచ్ కొమ్ము సుశీల, మాజీ ఎంపీపీ వేపూరి రత్తమ్మ, సుబ్బారావుతో పాటు స్థానిక టీడీపీ నేతలు ఈ ఫిర్యాదును అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్