కొండపిలో కార్డెన్ సర్చ్

957చూసినవారు
కొండపిలో కార్డెన్ సర్చ్
ప్రకాశం జిల్లా కొండపిలోని దశరెడ్డిపాలెం గ్రామంలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా వారి వివరాలు సేకరించామని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్