బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారికి కౌన్సిలింగ్

1చూసినవారు
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారికి కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఆదివారం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిని స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. డ్రోన్ సహాయంతో మద్యం తాగుతున్న వారిని గుర్తించి, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని ఎస్సై నాగమల్లేశ్వరరావు మీడియాకు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్