కొండపి హై స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ డీఈవో

328చూసినవారు
కొండపి హై స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ డీఈవో
ప్రకాశం జిల్లా కొండపిలోని కే. ఉప్పలపాడు జెడ్పీ స్కూల్ ను శుక్రవారం డిప్యూటీ డీఈవో చంద్రకళేశ్వరరావు సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ క్లాసులు నిర్వహించాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సురేఖ, ఎస్ఎంసి ఛైర్మన్ రాఘవేంద్ర శర్మ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్