వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాజీమంత్రి పూజలు

254చూసినవారు
మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకులు, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సురేశ్ పేర్కొన్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్