సింగరాయకొండలో ఘరానా చోరీ

1677చూసినవారు
సింగరాయకొండలో ఘరానా చోరీ
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సుబ్బరామిరెడ్డి కాలనీలో సోమవారం ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. శ్యామల అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి వస్తువులను అపహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్