వసతి గృహాలకు భారీగా నిధులు కేటాయింపు

2చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం మంత్రి స్వామి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. వసతి గృహాల మరమ్మతులకు రూ. 143 కోట్లు, టాయిలెట్ల నిర్వహణకు రూ. 23 కోట్లు, కొత్త హాస్టళ్ల నిర్మాణానికి రూ. 104 కోట్లు మంజూరు చేసి ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్