ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి

443చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
కొండపిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి బుధవారం పరిశీలించారు. మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్