ప్రజా దర్బార్ లో మంత్రి స్వామి కీలక ఆదేశాలు. l

943చూసినవారు
ప్రజా దర్బార్ లో మంత్రి స్వామి కీలక ఆదేశాలు. l
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హాజరై, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, స్థల సమస్యలపై ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి, పలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్