మంత్రి స్వామి కి స్వీట్ వార్నింగ్

2037చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ వెల్ఫేర్ శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు మైనస్లో ఉందని, మంత్రి స్వామి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులకు చెప్పడం మంత్రులకు కాదని అనుకోవద్దని, శాఖ పనితీరుకు చివరికి శాఖాధిపతి, కలెక్టర్లే బాధ్యులని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్