ఉపాధ్యాయుడు సస్పెండ్

376చూసినవారు
ఉపాధ్యాయుడు సస్పెండ్
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెం ఎంపీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలపై ఓ ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక విధుల నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో, ఉప విద్యాశాఖ అధికారి దర్యాప్తు అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని పొన్నలూరు ఎంఈఓ రవి తెలిపారు.

సంబంధిత పోస్ట్