మన పార్టీలోనే టిడిపి కోవర్టులు ఉన్నారు

239చూసినవారు
ప్రకాశం జిల్లా కొండపిలో మంగళవారం జరిగిన వైసీపీ రౌడీ టేబుల్ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేశ్ మాట్లాడుతూ, వైసీపీలో సమన్వయం లోపించిందని, అధికారంలో ఉన్నప్పుడు మండల నేతలు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇటీవల కొండపి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్