సింగరాయకొండలో రెచ్చిపోయిన దొంగలు

2098చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో సోమవారం ఓ వృద్ధురాలి మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. యానాదమ్మ తనతో పాటు మరో మహిళతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ హాజరత్తయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్