కామేపల్లిలో పొగాకు బ్యారన్ దగ్ధం: 4 లక్షల నష్టం

114చూసినవారు
కామేపల్లిలో పొగాకు బ్యారన్ దగ్ధం: 4 లక్షల నష్టం
కొండపి మండలం కామేపల్లిలో ఆదివారం గొట్టిపాటి ఉమామహేశ్వరరావుకు చెందిన పొగాకు బ్యారన్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో సుమారు 4 లక్షల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్