పట్టణంలో ట్రాఫిక్ సమస్య

2238చూసినవారు
ప్రకాశం జిల్లా కొండపి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అనకర్లపూడి వైపు వెళ్లే మార్గంలో బీసీ హాస్టల్ వరకు రోజూ ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఉదయం, సాయంత్రం భారీ వాహనాలు నిలిచిపోవడంతో పాటు, సైడ్ కాలువల పనుల వల్ల వాహనాలు సరిగా వెళ్లలేకపోతున్నాయి. దీనితో తరచూ స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం ఒక కానిస్టేబుల్ సాయంతో ట్రాఫిక్ నియంత్రిస్తే సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్