పేకాట ఆడుతున్న 14 మంది అరెస్ట్

312చూసినవారు
పేకాట ఆడుతున్న 14 మంది అరెస్ట్
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 14 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 55,860 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్