టిడిపిలోకి 50 కుటుంబాలు

34చూసినవారు
టిడిపిలోకి 50 కుటుంబాలు
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం గాజులపల్లికి చెందిన సుమారు 50 వైసీపీ కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్ అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సాని కొమ్ము రవీంద్రారెడ్డి, వెంకటయ్యల ఆధ్వర్యంలో వీరంతా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్