గ్రామ కమిటీల సమావేశంలో అన్నా వెంకట రాంబాబు

218చూసినవారు
గ్రామ కమిటీల సమావేశంలో అన్నా వెంకట రాంబాబు
మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి గ్రామంలో గురువారం వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు గ్రామ కమిటీల సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని, 2029లో జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు ఏమీ చేయడం లేదని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్