విద్యుత్ కార్యాలయాన్ని సందర్శించిన APCPDCL ఉన్నతాధికారులు

1256చూసినవారు
విద్యుత్ కార్యాలయాన్ని సందర్శించిన APCPDCL ఉన్నతాధికారులు
శనివారం మార్కాపురం విద్యుత్ సర్కిల్ కార్యాలయాన్ని APCPDCL CMD పుల్లారెడ్డి, డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా, ఉపకేంద్రాలు, పంపిణీ వ్యవస్థ పనితీరును సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం MLA కందుల నారాయణరెడ్డితో సమావేశమై విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన విద్యుత్ సేవలపై చర్చించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని CMD హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్