ఏప్రిల్ 1వ తేదీ నుంచి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

1066చూసినవారు
మార్కాపురం పట్టణంలో ఏప్రిల్ 1 నుంచి 19 వరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయాన్ని రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్