చీమకుర్తి: గాంధీ నగర్ 4వ లైనులో హత్య

2446చూసినవారు
చీమకుర్తి: గాంధీ నగర్ 4వ లైనులో హత్య
చీమకుర్తి గాంధీనగర్ 4వ లైనులో నివాసం ఉంటున్న రామ యోగి అనే పెయింటర్ బుధవారం హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై రామ యోగి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రామ యోగికి ఒక కుమారుడు ఉన్నాడు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామ యోగి హత్యతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్