కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0తో శ్రీకారం: శనగా. నారాయణ రెడ్డి

2చూసినవారు
కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0తో శ్రీకారం: శనగా. నారాయణ రెడ్డి
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, రామాపురంలో ఈనెల 29న పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల పరిశీలకులు శనగా. నారాయణ రెడ్డి కూటమి నాయకులను కోరారు. ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్