పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

43చూసినవారు
పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు శుక్రవారం పొదిలి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఆసుపత్రి నిర్వహణ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. సిబ్బందితో మాట్లాడి స్థానిక పరిస్థితులు, సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్