రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన డీఆర్ఎం

983చూసినవారు
రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన డీఆర్ఎం
మార్కాపురం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డీఆర్ఎం సుధేష్ణ సేన్ సోమవారం పరిశీలించారు. రైల్వే స్టేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి మల్లిక్ డీఆర్ఎంకి వినతి పత్రం అందజేశారు. శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక వసతి గదులు, గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ షిరిడి వరకు, గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ తిరుచురాపల్లి వరకు పొడిగించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్