రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి తప్పనిసరి

5చూసినవారు
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి తప్పనిసరి
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని తప్పనిసరిగా కలిగి ఉండాలని వై. పాలెం ఏడీఏ వెంకట రమణ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని ఐటీవరం, చౌటపాచర్ల గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా క్షేత్ర స్థాయిలో సాగులో ఉన్న మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించి, తగు సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్