వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో మార్కాపురం
వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నా రాంబాబు స్థానిక ఎమ్మెల్యే కందులపై శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. తన 17 సంవత్సరాల రాజకీయ జీవితంలో గిద్దలూరులో కానీ, రెండు సంవత్సరాల మార్కాపురంలో గాని ఎక్కడా అవినీతి చేయలేదని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఏదైనా అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ఆయన సవాల్ విసిరారు.