ఉధృతంగా గుండ్లకమ్మ

2891చూసినవారు
మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నది శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో పెద్ద నాగులవరం నుంచి మార్కాపురానికి పనుల నిమిత్తం నదిపై రాకపోకలు సాగించే గ్రామస్థులకు ప్రమాదం ఏర్పడింది. గతంలో ఈ వాగును దాటుతూ ఎంతోమంది కార్మికులు మరణించినందున, ప్రమాదాలు జరగకుండా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్