నూతన జిల్లా కలెక్టర్ గా విజయ సునీత బాధ్యతలు స్వీకరణ

248చూసినవారు
మార్కాపురం నూతన జిల్లా తొలి కలెక్టర్ గా విజయ సునీత శనివారం బాధ్యతలు స్వీకరించారు. నూతన జిల్లాకు మొదటి కలెక్టర్ గా సేవలు అందించడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. పాలనను వేగవంతం చేసి ప్రజలకు చేరువ చేయడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, హార్టికల్చర్ అభివృద్ధి ద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్