ఉరివేసుకొని వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

3281చూసినవారు
ఉరివేసుకొని వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మార్కాపురం పట్టణంలోని చక్రపాణి వీధిలో మల్లికార్జున రెడ్డి అనే యువకుడు బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ఆసుపత్రికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్