మార్కాపురం జిల్లా పొదిలి మండలం మంగాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మద్యం మత్తులో మురుగు కాలవలో పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.