మారెళ్ల జడ్పీ స్కూల్‌కు చెందిన కె.శ్రావణ్ సాయి ఇడుపులపాయ IIITకి ఎంపికైంది. పదో తరగతిలో 600 మార్కులకు 572 సాధించిన ఆమెకు సీటు రావడం పాఠశాలకు గర్వకారణమని HM శ్రీనివాసరావు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యా కమిటీ ఛైర్మన్ యల్లయ్య, తల్లిదండ్రులు, తోటి
విద్యార్థులు మంగళవారం ఆమెను అభినందించారు.