మార్కాపురం మండలం అమ్మవారిపల్లి నరసింహ స్వామి కొండపై పట్టణానికి చెందిన ఆకుల రామాంజనేయులు, సూళ్లూరుపేటకు చెందిన పద్మావతి ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి ఇంట్లో నిరాకరించడంతో, మధ్యవర్తుల సహాయంతో వివాహం జరిపించారు. అనంతరం, ఈ జంట తమకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు.