పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి

3చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 2వ వార్డులో బుధవారం స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ళకే వెళ్లి పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీలోపు పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, దీనిని చూసి ఓర్వలేక వైసిపి బురద జల్లుతోందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్