బైకులు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

772చూసినవారు
బైకులు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో బుధవారం దర్శి రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు రామయ్యకు తీవ్రగాయాలయ్యాయి. పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న రామయ్య బైకును ఎదురుగా వస్తున్న మరో బైకు ఢీకొట్టింది. గాయపడిన రామయ్యను మొదట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్